నర్సాపూర్‌లో ఎన్.ఎం.ఎం.ఎస్ పరీక్షకు ఏర్పాట్లు
చీఫ్ సూపరింటెండెంట్ సామ్య నాయక్ A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) అక్టోబర్ 31 : నర్సాపూర్ : నేడు డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలోని జెడ్.పి. హెచ్.ఎస్ బాలుర పాఠశాలలో జాతీయ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయినట్లు చీఫ్ సూపరింటెండెంట్ సామ్య నాయక్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఆదివారం 01.11.2026 ఉదయం 09:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష నిర్వహించబడుతుందని, ఈ కేంద్రంలో మొత్తం 203 మంది విద్యార్థులు పరీక్ష...