రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు
పెండింగ్ పనులు పూర్తి చేయాలి.. బ్లాక్ స్పాట్లను గుర్తించాలి ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 18: మెదక్ జిల్లా (17) రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పోలీస్, రవాణా, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల అధికారులతో రోడ్డు భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రోడ్డు ప్రమాదాల...