కాడాస్ట్రల్ రీ-సర్వేకు పకడ్బందీ చర్యలు
10 గ్రామాల్లో 13 వేల ఎకరాల రీ-సర్వే పూర్తి — నిర్దేశిత గడువులో ఖచ్చితత్వంతో పూర్తి చేయాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 12: మెదక్ జిల్లా(11) జిల్లాలో కొనసాగుతున్న కాడాస్ట్రల్ రీ-సర్వే పనులను నిర్దేశిత గడువులోగా అత్యంత ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్వో అంబదాస్ రాజేశ్వర్, ఏడీ ల్యాండ్ సర్వే కిషన్, మెదక్ ఆర్డీవో రమాదేవి, నర్సాపూర్ ఆర్డీవో...