స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

– మెదక్ ఆర్డీవో రమాదేవి A2న్యూస్, ఆగస్టు (14) మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ జిల్లా (13)ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మెదక్ ఆర్డీవో రమాదేవి అధికారులను ఆదేశించారు. గురువారం మెదక్‌లోని పోలీస్ పరేడ్‌ గ్రౌండ్‌ను సందర్శించిన ఆర్డీవో.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. వేడుకలు నిర్వహించనున్న ప్రదేశంలో వేదిక, పరేడ్‌, విద్యుత్‌ సరఫరా, తాగునీరు, పారిశుద్ధ్యం, పార్కింగ్ తదితర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో...