నూతన చేయూత పింఛన్లకు దరఖాస్తులు చేసుకోవాలి

ఆగస్టు 31లోగా దరఖాస్తుల సమర్పణ | సమస్యల పరిష్కారానికి హెల్ప్‌డెస్క్ ఏర్పాటు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 22: మెదక్ జిల్లా( 21)నూతన చేయూత పింఛన్ల కోసం అర్హులైన లబ్ధిదారులు ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. నూతన చేయూత పింఛన్ల దరఖాస్తులను మండల, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో స్వీకరిస్తున్నట్లు ఆమె తెలిపారు. దరఖాస్తుల స్వీకరణలో లబ్ధిదారులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా పరిష్కరించేందుకు కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్...