ఎఫ్‌ఎల్‌ఎన్‌ సెల్‌లో కొలువుల భర్తీకి దరఖాస్తులు!

హెచ్‌ఎం, ఎస్‌జీటీ పోస్టులకు అవకాశం.. సెప్టెంబర్‌ 2 వరకు గడువు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 29 : మెదక్ (28) మెదక్ జిల్లాలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (.ఎఫ్ ఎల్ ఎన్) కార్యక్రమం అమలుకు ఏర్పాటు చేస్తున్న ఎఫ్ ఎల్ ఎన్  సెల్‌లో పోస్టుల భర్తీకి అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. ఒక ఎల్ ఎఫ్ ఎల్ హెడ్‌మాస్టర్, తెలుగు, ఇంగ్లిష్, గణిత సబ్జెక్టులకు సంబంధించి మూడు ఎస్ జి టి పోస్టులు...