పోలీసుల సంక్షేమానికి మరో ముందడుగు..
మెదక్ జిల్లాలో పోలీస్ క్యాంటీన్‌కు అడుగులు అసోసియేషన్ విజ్ఞప్తికి ఎస్పీ సానుకూల స్పందన.. ఏర్పాట్ల బాధ్యతలు అధికారులకు అప్పగింత A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 2: మెదక్ (1) జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మెదక్ జిల్లాలో పోలీస్ క్యాంటీన్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభమయ్యాయి. జిల్లా పోలీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యుల విజ్ఞప్తికి జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సానుకూలంగా స్పందించడంతో క్యాంటీన్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇటీవల ఎన్నికైన మెదక్ జిల్లా పోలీస్ అసోసియేషన్...