ఓపెన్ స్కూల్ ద్వారా విద్యకు మరో అవకాశం
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 19: మెదక్ జిల్లా (18) వివిధ కారణాల వల్ల సాధారణ పాఠశాలలు, కళాశాలల్లో విద్యను కొనసాగించలేకపోయిన వారికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) మంచి ప్రత్యామ్నాయ అవకాశాన్ని కల్పిస్తోందని మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి రాజు అన్నారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓపెన్ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్ ప్రవేశాలపై రూపొందించిన ప్రచార పోస్టర్‌ను జిల్లా విద్యాశాఖాధికారి రాజు తన కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా కోఆర్డినేటర్ ఎ. వరప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్...