దర్శకులు ఆదిత్యకు మరో డాక్టరేట్ అవార్డు
A2న్యూస్, జూలై 17, ప్రత్యేక ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) హైదరాబాద్ (16) తెలుగు సినిమా రంగంలో ప్రయోగాల దర్శకుడు, నిత్య ప్రయోగ శీలిగా పేరుపొందిన డాక్టర్ పి.సి. ఆదిత్యను మరో డాక్టరేట్ అవార్డు వరించింది. గత 30 సంవత్సరాలుగా చేస్తున్న సేవలను, ప్రయోగాలు ను గుర్తించి న్యూ మెక్సికో యుఎస్ఏ కు చెందిన వరల్డ్ టెక్నాలజీ రీసెర్చ్ & డెవలప్మెంట్ కౌన్సిల్ వారు పీసీ ఆదిత్య కు గౌరవ డాక్టరేట్ ను అందించారు. పీసీ ఆదిత్య గౌరవ డాక్టరేట్ అందుకోవడం ఇది రెండవ సారి......