అంగన్వాడీలు, ప్రాథమిక పాఠశాలలు మరింత బలోపేతం కావాలి

విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలి: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ A2న్యూస్, జూన్ 18, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ జిల్లా :(17) అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలలు మరింత బలోపేతం కావాలని, వయస్సుకు అనుగుణంగా విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. బుధవారం నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ డీఆర్‌డీఓ, డీఈఓ, డీడబ్ల్యూఓ, గ్రామ సర్పంచ్‌తో కలిసి సందర్శించారు. ఈ...