అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషణపై అవగాహన పెంచాలి

9వ జాతీయ పోషణ మాసం పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్ ప్రతిమా సింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 10: మెదక్ జిల్లా (9) మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో 9వ జాతీయ పోషణ మాసం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “మనం అంగన్వాడీ.. మన బాధ్యత” అనే...