11 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు చేరిన మతి స్థిమితం లేని బాలిక
ఆధార్ నమోదు ద్వారా తల్లిదండ్రుల ఆచూకీ గుర్తింపు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 9: మెదక్ జిల్లా (8) మతి స్థిమితం లేని బాలిక 11 ఏళ్ల క్రితం ఇంటి నుంచి తప్పిపోగా, ఆమె తల్లిదండ్రుల ఆచూకీని గుర్తించి తిరిగి వారి చెంతకు చేర్చినట్లు జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి తెలిపారు. మంగళవారం ఆమె ఒక ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించారు. జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లా మునుగోడు మండలానికి చెందిన దంపతుల కుమార్తె...