అమిత్ షా పర్యటన.. భద్రతపై ప్రత్యేక దృష్టి

A2న్యూస్, మెదక్ జిల్లా/తూప్రాన్ సతినిధి (రాము) అక్టోబర్ 3: మెదక్ జిల్లా: కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్టోబర్ 4న మెదక్ జిల్లా బ్రహ్మణపల్లిలో పర్యటించనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో ఏ ఎస్ ఎల్  సమావేశం నిర్వహించారు.జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీస్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, ఆర్‌అండ్‌బీ, ఫుడ్ సేఫ్టీ, ఐఎస్‌డబ్ల్యూ, సీఆర్‌పీఎఫ్ తదితర శాఖల అధికారులతో భద్రతా ప్రణాళిక, రూట్, ట్రాఫిక్, పార్కింగ్, అత్యవసర వైద్య సేవలపై సమీక్షించారు. పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా...