అర్హులైన పౌరులందరూ ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి

ఓటరు జాబితాను తప్పులులేనిదిగా రూపొందిద్దాం: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ A2 న్యూస్, జూన్ 23, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ :(22) జిల్లాలో అర్హులైన ప్రతి పౌరుడు ప్రత్యేక సమగ్ర సవరణ (సార్) కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని, ఓటరు జాబితాలో తమ పేర్లు, వివరాలను తప్పనిసరిగా సరిచూసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తప్పులు...