సైబర్ నేరాలపై అప్రమత్తతే రక్షణ: మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

రోజురోజుకు కొత్త తరహా సైబర్ మోసాలు ఏపీకే ఫైల్స్, క్యూఆర్ కోడ్‌లతో ఉచ్చు మోసపోతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలి A2న్యూస్, జులై 6, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ (5) సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త పద్ధతులతో ప్రజలను మోసగిస్తున్నారని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. బ్యాంకు అధికారులు, ప్రభుత్వ సంస్థలు లేదా లోన్ కంపెనీల ప్రతినిధులమంటూ ఫోన్ చేసి ఆధార్, బ్యాంకు ఖాతా...