అఖిల సనాతన సంఘటన్ తెలంగాణరాష్ట్రఅధ్యక్షుడిగా డాక్టర్ పి.సి. ఆదిత్య
A2న్యూస్, జులై 5, ప్రత్యేక ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) హైదరాబాద్ (4) ప్రముఖ సినీ దర్శకులు డాక్టర్ పి.సి. ఆదిత్య అఖిల సనాతన సంఘటన్ తెలంగాణరాష్ట్రఅధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు అఖిల సనాతన సంఘటన జాతీయ అధ్యక్షుడు కేతన్ భాయ్ పర్మార్ ఉత్తర్వులు జారీ చేశారు. భారతీయ సనాతన సాంప్రదాయాల పరిరక్షణకు జాతీయ స్థాయిలో కృషి చేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ అఖిల సనాతన సంఘటన్ అహ్మదాబాద్, గుజరాత్ దేశవ్యాప్తంగా కమిటీలను నియమిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా సామాజికవేత్త సినీ దర్శకుడు డాక్టర్...