ఆత్మగౌరవ పోరాటానికి ఐలమ్మ ప్రతీక

ఐలమ్మ ధైర్యం.. నేటి తరానికి స్ఫూర్తి మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు   A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 27: మెదక్ జిల్లా (26) తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ చిత్రపటానికి జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సామాజిక అన్యాయం, అణచివేతకు...