విద్యుత్ సమస్యలుంటే వెంటనే తెలియజేయండి

ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోతే అదే రోజు మరో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తాం: ఏఈ రాజ్‌కుమార్   A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) అక్టోబర్ 12: మనోహరాబాద్ (11)మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల పరిధిలోని రైతులు, ప్రజలు విద్యుత్ సమస్యలు ఎదుర్కొంటే వెంటనే విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని కల్లకల్ విద్యుత్ శాఖ ఏఈ రాజ్‌కుమార్ సూచించారు. గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద, విద్యుత్ లైన్ల వద్ద ఏవైనా సమస్యలు తలెత్తితే సంబంధిత సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. ముఖ్యంగా రైతుల వ్యవసాయ పొలాల...