మెదక్ టౌన్‌లో భద్రతా ఏర్పాట్లపై అదనపు ఎస్పీ పరిశీలన

నిమజ్జనంలో భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ నిర్వాహకులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలి A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 20: మెదక్ జిల్లా (19) గణేష్ నిమజ్జన కార్యక్రమం నేపథ్యంలో మెదక్ టౌన్‌లో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ శనివారం పరిశీలించారు. పట్టణంలోని పలు గణేష్ మండపాలను సందర్శించిన ఆయన, నిర్వాహకులతో మాట్లాడి నిమజ్జనం సందర్భంగా పాటించాల్సిన భద్రతా నిబంధనలు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు....