పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ నగేష్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 13: ఓటర్ల జాబితా ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి : అధికారులకు సూచన మెదక్ జిల్లా (12) జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు క్యాంపెయిన్ డే కార్యక్రమంలో భాగంగా మెదక్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) నగేష్ శనివారం కుల్చారం మండలం పోతంశెట్టిపల్లి, పాపన్నపేట మండలం లక్ష్మీనగర్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అందుతున్న సేవలు, ఓటర్ల జాబితా పరిశీలన, ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహణ తీరును అదనపు కలెక్టర్ పరిశీలించారు....