రుణ లక్ష్యాలను సాధించాలి

తొలి త్రైమాసికంలో రూ.1,713.32 కోట్ల రుణాల పంపిణీ.. 24.33 శాతం లక్ష్య సాధన A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 11: మెదక్ జిల్లా (10) జిల్లాలో ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు బ్యాంకర్లు జిల్లా యంత్రాంగంతో సమన్వయంతో పనిచేసి నిర్దేశిత రుణ లక్ష్యాలను వందశాతం సాధించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌ 2026) వివిధ రంగాలకు రూ.1,713.32 కోట్ల రుణాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని...