పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

A2న్యూస్, జూలై 21, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ (20) మెదక్ జిల్లా హవేళి ఘనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు చాకలి ప్రవీణ్ (21)కు జిల్లా పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు అదే ప్రాంతానికి చెందిన ఇంటర్మీడియట్ చదువుతున్న 17 ఏళ్ల బాలికను...