ప్రమాద రహిత రహదారులే లక్ష్యం

ప్రజల ప్రాణరక్షణకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 26 : మెదక్ జిల్లా (25) ప్రమాద రహిత రహదారుల లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత సమావేశంలో చర్చించిన అంశాలపై అధికారులు తీసుకున్న చర్యలను కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలోని బ్లాక్ స్పాట్స్ వివరాలు, పీఎం...