జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు

జిల్లాలో 2,403 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 15: మెదక్ జిల్లా (14) జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ప్రస్తుతం మొత్తం 2,403 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందని తెలిపారు. ఇందులో మార్క్‌ఫెడ్ వద్ద 1,855 మెట్రిక్ టన్నులు,...