అక్టోబర్ 1 నుంచి సబ్సిడీ ఎల్పిజి రీఫిల్కు ఆధార్ ఈ కేవైసీ తప్పనిసరి
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 24: మెదక్ జిల్లా (23) సెప్టెంబర్ 23: గృహ వినియోగ ఎల్పిజి సిలిండర్లను సబ్సిడీపై పొందుతున్న వినియోగదారులు అక్టోబర్ 1, 2026లోపు ఆధార్ ఆధారిత ఈ కేవైసీ(బయోమెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్) పూర్తి చేసుకోవాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి నిత్యానంద తెలిపారు. ఇప్పటికే ఈ కేవైసీ పూర్తి చేసుకున్న వినియోగదారులు మరోసారి ఈ కేవైసీ చేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఈ కేవైసీ పూర్తి చేయని వినియోగదారులు ఎల్పిజి సిలిండర్...