రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

A2 న్యూస్, జూన్ 16, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి గ్రామానికి చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, పులిమామిడి గ్రామానికి చెందిన గజ్వేల్ అరవింద్ (20), తండ్రి స్వామి కుమారుడు, ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రోజువారీ మాదిరిగానే సోమవారం (జూన్ 15) విధులకు వెళ్లిన అరవింద్, రాత్రి 10:30 గంటల సమయంలో తన ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ఇబ్రహీంపూర్ వడ్డెర...