ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్‌ను పకడ్బందీగా అమలు చేయాలి
మెదక్ జిల్లాలో 67.06 శాతం ఎస్ ఐ ఆర్ నమోదు – జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ A2న్యూస్, జూలై 16, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ జిల్లా (15) ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ ఐ ఆర్ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా, పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె మాట్లాడుతూ, మెదక్ జిల్లాలో ఇప్పటివరకు 67.06 శాతం ఎస్...