వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు
600 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు.. నిమజ్జన వాహనాలపై ప్రత్యేక నిఘా A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 25: మెదక్ జిల్లా (24) వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు మెదక్ జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసింది. నిమజ్జన బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందికి మెదక్ పట్టణంలోని హెచ్ కన్వెన్షన్ హాల్లో గురువారం జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు బ్రీఫింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ...