మెదక్ టూరిజం అభివృద్ధిలో కలెక్టర్ ప్రతిమా సింగ్‌కు అరుదైన గౌరవం

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రతిష్టాత్మక అవార్డు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 27: మెదక్ జిల్లా (26) పర్యాటక రంగ అభివృద్ధిలో విశేష కృషి చేసినందుకు మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ శిల్పారామంలో రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆమెకు “ఉత్తమ పర్యాటక ప్రతిభ అవార్డు” ప్రదానం చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై కలెక్టర్...