జిల్లా పోలీస్ అధికారుల సంఘానికి నూతన కార్యవర్గం

ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)ఆగస్టు 25 : మెదక్ (24) జిల్లా పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగాయి. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఎన్నికల అధికారి అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఆధ్వర్యంలో ఈ నెల 20న ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. ఎన్నికల నోడల్ అధికారి అదనపు ఎస్పీతో పాటు ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సందీప్ రెడ్డి, రామకృష్ణ...