సేంద్రియ వ్యవసాయంతో ఆరోగ్యకర సమాజం

A2న్యూస్,  హవేలీఘన్పూర్ ప్రతినిధి (ఆకుల యాదగిరి) అక్టోబర్ 1: హవేలీఘన్పూర్ (30) మెదక్ జిల్లా హవేలీఘన్పూర్ మండలం తొగిట గ్రామంలో రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం (ఎఫ్‌పీఓ) వార్షిక సర్వసభ సమావేశం అధ్యక్షుడు నాయి కోటి శ్యామ్‌సుందర్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవ్‌కుమార్, జిల్లా సొసైటీ అధికారి పద్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవ్‌కుమార్ మాట్లాడుతూ రైతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతుల్లో వివిధ పంటలను సాగు చేయాలని సూచించారు. ఎఫ్‌పీఓకు వ్యవసాయ...