ANDHRA PRADESH
ఎమ్మెల్యే సునీతలక్ష్మారెడ్డికి అవమానం భగ్గుమన్న బిఆర్ఎస్ నేతలు
A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 8:
నర్సాపూర్ (7) అసెంబ్లీ వద్ద మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పట్ల పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్ లో భారాస శ్రేణులు...

