మెదక్‌లో 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్య నిల్వకు శ్రీకారం!
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 30 : మెదక్ జిల్లా (29 )జిల్లాలో ధాన్య నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు గోదాముల నిర్మాణానికి అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లాకు నిర్దేశించిన 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్య నిల్వ సామర్థ్య లక్ష్యాన్ని సాధించే దిశగా అనువైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పి ఎ సి ఎస్)ను గుర్తించి గోదాముల నిర్మాణం చేపట్టాలని సూచించారు. మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో శనివారం జిల్లా కలెక్టర్...