నర్సాపూర్ లో మున్సిపల్ కార్మికుల 2కె రన్
A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) ఆగస్టు 10: నర్సాపూర్ (9) డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ కార్మికులు ఆదివారం ఉదయం 2కె రన్ కార్యక్రమం చేపట్టారు. సిఐటియు జిల్లా నాయకులు కడారి నాగరాజు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుండి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కడారి నాగరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను ఆలంబిస్తుందని మండిపడ్డారు. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈనెల 10న జైల్...