A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 5:34 pm Posted by : A2TV NEWS

మహిళ మహిళ పరస్పర సహకార పొదుపు సంఘం 13వ వార్షికోత్సవం

A2న్యూస్, నర్సాపూర్ (కొల్చారం) సెప్టెంబర్ 10: 

మహిళా పరస్పర సహకార పొదుపు మరియు పరపతి సంఘం ఫెడరేషన్ లిమిటెడ్ వారి 13వ వార్షిక సర్వసభ్య సమావేశం ఈరోజు అప్పాజీపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది . దానిలో భాగంగా స్థానిక సర్పంచ్ నాయిని వెంకట్ గౌడ్ ను,మరియు కదూరి సుశీల, గ్రూప్ లీడర్లను, చలం నగరాణి, చింతల రేణుక, సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సంతోషిని వార్డు సభ్యులు బాధ్యులు సుశీల మానేపల్లి సావిత్రి సదాల నర్సింలు వివో సి ఎ కన్యబోయిన అశోక్ మరియు మహిళా సంఘ సభ్యులు పాల్గొనడం జరిగింది.