పల్స్ పోలియోకు మెదక్ జిల్లాలో ఏర్పాట్లు పూర్తి
నేటి నుండి పల్స్ పోలియో కార్యక్రమం – "నిండు ప్రాణానికి రెండు చుక్కలు" -జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపు A2 న్యూస్, జూన్ 27, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ 26:మెదక్ జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో 0 నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న 75,496 మంది చిన్నారులకు పోలియో వ్యాక్సిన్...