దర్శకులు ఆదిత్య కు ఆత్మ నిర్భర్ భారత్ గౌరవ్ సమ్మాన్

ఏ2న్యూస్, జూన్ 14, ప్రత్యేక ప్రతినిధి (మల్పర్తి రామచందర్) సినీ రంగంలో గత 30 సంవత్సరాలుగా విశిష్ట సేవలందిస్తూ ఎంతోమంది నూతన కళాకారులకు అవకాశాలిస్తూ తన సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని సాగిస్తున్న సినీ దర్శకుడు ఆదిత్య కు మరో అత్యున్నత పురస్కారం తగ్గింది.భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో ఆత్మ నిర్భర్ భారత్ గౌరవ్ సమ్మాన్ 2026అత్యున్నత పురస్కారం విలక్షణ దర్శకుడు నిత్య ప్రయోగశీలి పీసీ ఆదిత్య కు అందజేశారు. దర్శకుడు ఆదిత్య తన సుదీర్ఘ సినీ...