ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన డిసిఎంఎస్ వైస్ చైర్మన్

A2న్యూస్, నర్సాపూర్ కొల్చారం ప్రతినిధి (బుచ్చన్న) సెప్టెంబర్ 10: నర్సాపూర్ ( కొల్చారం) (9)  నర్సాపూర్ నియోజకవర్గ కొల్చారం మండలంలోని రంగంపేట గ్రామపంచా యతీ వద్ద డిసిఎంఎస్ వైస్ చైర్మన్ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కు చెందిన సింధు హాస్పిటల్ వారిచే నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో గుండెకు సంబంధించిన వ్యాధులు, గైనకాలజిస్ట్, షుగర్ ,బిపి పరీక్షలు రక్త పరీక్షలు, గర్భిణీ స్త్రీలకు సంబంధించిన పరీక్షలు, క్యాన్సర్ కు సంబంధించిన పరీక్షలు జనరల్...